District News
విజయవంతంగా ముగిసిన జాతీయ పాఠశాల ప్రిన్సిపాల్స్ శిఖరాగ్ర సదస్సు
హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో, పీఎస్పీఏ సహకారంతో జరిగిన రెండు రోజుల ప్రిన్సిపాల్స్ కొలోక్వియం–2025 విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 150 మంది ప్రిన్సిపాల్స్ పాల్గొన్న ఈ సదస్సులో విద్యా మార్గదర్శక అంశాలపై చర్చలు జరగగా, చివరగా ప్రధానోపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు...